అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్

0
5

కూకట్‌పల్లిలోని ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి (రైడ్) చేశారు.

‎ఆమె తన సెక్యూరిటీని పక్కనపెట్టి, అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఒక సాధారణ కస్టమర్‌లా పబ్‌లోకి వెళ్లారు.

‎పబ్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఆమె స్వయంగా తన ఫోన్‌లో షూట్ (రికార్డ్) చేశారు.

‎ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం అందించి పబ్‌లో సోదాలు (రైడ్స్) నిర్వహించారు.

‎ఇటీవల మల్కాజ్‌గిరి CP సుమతి సైతం దిల్‌సుఖ్‌నగర్ ఏరియాలో ఇదే తరహాలో (రహస్యంగా) వ్యవహరించిన విషయం తెలిసిందే