ప్రజా పాలన: అధికారుల దృష్టికి 39వ డివిజన్ సమస్యలు

0
6

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో, ఈరోజు వార్డు సభలో 39 వ డివిజన్ సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్లి జ్యోతి మురళీకృష్ణ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39 వ డివిజన్ కార్పొరేటర్ పలుగొన్నారు.