South ZoneTelangana పెద్దపల్లి : రామగుండం కమిషనర్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..! By Sunka Santhosh - 10 June 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనబెట్టి BRS నాయకున్ని అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు.