మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష అప్

0
3

చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60 లక్షలు చెల్లించాలని మంచిర్యాల్ రెండో అదునపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నిరోషా మంగళవారం తీర్పు ఇచ్చరు.

గౌతమీ నగర్ చెందిన తాటి పల్లి మంజుల2016 సంవత్సరంలో వారికి అప్పించారు. తీసుకుని అప్పుకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టుని ఆశ్రయించింద బాధ్యతరాలు తరపున రాజేష్, శ్రీరామ్ లాయర్లు వాదించారు..