పెద్దపల్లి : పట్టాలు తప్పిన ట్రైన్….!

0
0

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ సమీపంలో గౌరెడ్డిపేట రైల్వే గేటు దాడిన అనంతరం స్లీపర్లు తరలిస్తున్న గూడ్స్ ట్రైన్ లోనే కొన్ని భోగిలు పట్టాలు తప్పయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారము అందుకున్న రైల్వే అధికారులు సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.