ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ముందస్తు ఫీజుల వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి హాజీ బాబు డిమాండ్ చేశారు. మాట్లాడుతూ వేములూరు పట్టణంలోని ముందస్తు అడ్మిషన్లు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేశారు.
అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దవెత్తున ధర్నాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.










