Bhogapuram airport ready to inauguration on 1-08-2026|

0
4

ఎన్నాళ్ళుగానో ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన శుభఘడియ వచ్చేసింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఆయువుపట్టు అనదగ్గ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతోంది.

#UttarandhraKalalakuRekkalu

#BhogapuramAirport

#AlluriSitaramaRajuAirport

#GatewayToUttarandhra

#ChandrababuNaidu

#AndhraPradesh