టీజీసీపీ్గేట్ – 26 దరఖాస్తు గడువు పొడి్గీంపు

0
4

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ – 26 ఆన్లైన్ ధరఖాస్తు గడవును పొడిగేంచినట్టు కానివినర్ కే. రాజేందర్ తెలిపారు. అభ్యధ్రులు ఎలాంటి ఆపారాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించినట్టు పేర్కొన్నారు. ఆర్హులైన అభ్యర్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు..

 

హుజురాబాద్