ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు ‘ఎక్స్’ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు
*”భారత్ ఆవాజ్ న్యూస్ *
విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు హేమంత్ చేస్తున్న కృషిని అభినందించిన మంత్రి లోకేష్
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని సైకిల్‌పై ప్రచారం చేస్తున్న హేమంత్
గతేడాది డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన నిమ్మల హేమంత్.










