రామసముద్రంలో SIR సమీక్ష సమావేశం.

0
0

రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు.

బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.