నందవరం తెలుగు మెయిన్ స్కూల్‌లో విద్యార్థులకు రికార్డ్ షీట్ల పంపిణీ

0
0

బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియం నందు విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతున్నది కావున బడి ఈడు గల తల్లిదండ్రులు మా పాఠశాల నందు చేర్పించవలసిందిగా కోరడమైనది. జి లక్ష్మీనారాయణ హెడ్మాస్టర్ తెలుగు మెయిన్ స్కూల్ పూల చింత రోడ్ నందవరం.