🚩 జై శ్రీరామ్ 🚩
శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజం సనాతన ధర్మ వైభవానికి, హిందూ సంస్కృతి గొప్పతనానికి ప్రతీకగా నిలవనుంది.
ఈ మహోన్నత కార్యక్రమం కోసం ధర్మ రక్షకులు చేపట్టిన నిధి సేకరణలో భాగంగా, నా వంతు చిన్న ఉడత భక్తిగా ₹10.000/- విరాళం అందించడం జరిగింది. ధర్మం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను.
ఈ ధర్మ కార్యం విజయవంతమై, శ్రీ రామచంద్రుని అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాననాని
నాగోల్ల లక్ష్మీ నారాయణ 19 డివిజన్ కార్పొరేటర్ అన్నారు.










