తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి|

0
3

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి గారిని నియమిస్తూ తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై కల్వకుంట్ల కవిత గారు ఫౌండర్ చైర్‌పర్సన్‌గా కొనసాగనుండగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి గారు బాధ్యతలు స్వీకరించనున్నారు.