కడప జిల్లా కడప నగరం సమీపంలోని ఒంటిమిట్ట అడివిలో డ్రైవర్ అక్కుపల్లి వంశీ 25 ఇయర్స్ దారుణ హత్య కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన డ్రైవర్ అక్కుపుల్ల వంశీ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది ఈనెల పదిన యజమాని చింతా రామ సుబ్బారెడ్డి తో బయటకు వెళ్లిన
అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజులు తర్వాత ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు మృతదేహం పై గాయాలు ఉండడంతో ఇది హత్యగా ప్రాధమికంగా నిర్ధారించారు










