బొగ్గు మాయంపై ఎవరూ సప్పుడు చేయడం లేదు: హరీశ్ రావు

0
0

భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు.

‎భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు.

‎బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు. ఇది బయట పెట్టగానే.. కవర్ చేసే ప్రయత్నం చేశారు.

‎అంటే మిస్ అయిన బొగ్గును కవర్ చేస్తూ వస్తున్నరు. స్టాక్ ఎత్తినట్లు చూపిస్తున్నరు.

‎రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును తెచ్చి పోస్తున్నరు.