పెద్దపల్లి : రేపు కరెంటు బంద్

0
0

33/11 కె.వీ రంగంపల్లి సబ్ స్టేషన్ లో ధర్మం పనుల కారణంగా రేపు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు విద్యుత్ శాఖలో అంతరాయం ఏర్పడినట్టు అదనపు సహాయం ఇంజనీరు సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.  పెద్ద బొంకూర్, పెద్దకాల్వల , నిట్టూరు పెద్దపల్లి రంగంపల్లి నిమ్మనపల్లి గ్రామాల వినియోదారులు సహకరించి గమనించాలని కోరారు.