పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నవీన్ ను పిలిపించి.

చాకచక్యంగా పామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది# కొత్తూరు మురళి.