శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు, అన్నదానం

0
4

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి అభిషేకాలు, నేరేడు పండ్లతో అలంకరణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 12న జరిగింది# కొత్తూరు మురళి.