సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి.

0
0

ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి ఆదివారం మదనపల్లెలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ నెల 13, 14 తేదీలలో విజయవాడలో జరిగిన ఎన్నికల్లో.

ప్రస్తుతం పలమనేరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న తనను ఎన్నికల అధికారి బాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన వెల్లడించారు. సంఘం అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.