ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ముప్పు పెరుగుతుందని చింతూరు ఐటిడిఏ పిఓ శుభంనోక్వల్ లోతట్టు గ్రామాల ప్రజలను హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల అధికారుల సూచనలు పాటించి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూములను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: చింతూరు సబ్ కలెక్టర్ – 9490026397, 8121729228, చింతూరు – 9492527695, కూనవరం – 9652814712, వి ఆర్ పురం – 7893946774,
# Yadagiri










