నందవరంలో శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం ఆధ్వర్యంలో అన్నదానం

0
0

నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి దాతలు గుడిసె చిన్న తిమ్మప్ప సరోజమ్మ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.