రాయచోటి, మాధవరం అభివృద్ధిపై మంత్రికి వినతిపత్రం అందజేత|

0
3

ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వింత పత్రాన్ని అందజేశారు రూరల్ మాధవరం ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మహేందర్ నాయుడు గారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాధవరం గ్రామ నాయకులు కాశినేని విరమల్లు  నాయుడు, సింగాని రామాంజులు  కూడా పాల్గొన్నారు.