*ఏసీబీకి చిక్కిన అవినీతి బడా తిమింగలం…*|

0
1

*ఏసీబీకి చిక్కిన అవినీతి బడా తిమింగలం…* డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు అరెస్ట్‌… రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ… రూ. 1.5 కోట్ల నగదు స్వాధీనం… బ్యాంకుల్లో రూ.2 కోట్ల 29 లక్షల నగదు ఫ్రీజ్… రూ. 5 కోట్ల ఫిక్స్‌డ్‌ బాండ్లు స్వాధీనం…