పదిలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం|

0
1

పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది విద్యార్థినులను ఆర్యవైశ్య సంఘం పుంగనూరు ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, మెడల్స్, చాక్లెట్లు, పెన్నులు, గిఫ్టులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం, కోశాధికారి రంగనాయకులు, సంఘ సభ్యులు, హెచ్.ఎం. రుద్రాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.