బాలలకు విద్యాశీస్సు… తల్లికి వందనంతో ఉషస్సు!|

0
0

బాలలకు విద్యాశీస్సు… తల్లికి వందనంతో ఉషస్సు!

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల త్యాగానికి గౌరవం తెలుపుతున్న “తల్లికి వందనం” పథకం కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.

తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా

29,293 మంది విద్యార్థిని, విద్యార్థులకు లబ్ధి

రూ. 37.31 కోట్ల ఆర్థిక సహాయం

పిల్లల చదువులకు అండగా…

తల్లుల కలలకు తోడుగా…

ప్రతి కుటుంబ అభివృద్ధికి భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం.

విద్యకు ప్రోత్సాహం… తల్లికి గౌరవం…

ఇదే సంక్షేమ పాలనకు నిజమైన నిర్వచనం.

నమ్మకం • సంక్షేమం • అభివృద్ధి • సుపరిపాలన