పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి|

0
0

బుధవారం తిరుమల శ్రీవారిని పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతన్నలు పండించే పంటలన్నీ సుభిక్షంగా పండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి .