తిరుపతి లో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు|

0
2

తిరుపతిలో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చాలా ప్రాంతాల్లో పేదలకు అన్నదానం చేశారు. ఏపి షాప్ చైర్మన్ రవి నాయుడు అల్పాహారం అందించారు. ఆయన మాట్లాడుతూ  యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి చేస్తూన్న సేవ కార్యక్రమాలును కోనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు శ్రీ చంద్ర బాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ వుండాలని ఆక్షాంక్షించారు.