అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న KTR గారిని ఇందల్వాయిలో కలిసిన గణేష్ బిగాల…అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (KTR) గారిని ఇందల్వాయి వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









