సుల్తానాబాద్ : నేటి నుంచి అందుబాటులోకి యూరియా బుకింగ్ యాప్…!|

0
2

రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు శనివారం నుంచి యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని సుల్తానాబాద్ మండలం వ్యవసాయ అధికారిణీ పైడితల్లి తెలిపారు. ప్రస్తుతం 182 మెట్రిక్ టన్నుల యూరియా నిలువలు ఉన్నాయన్నారు. 15 రోజుల వ్యవధితో యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని యూరియా పొందాలని సూచించారు.