రాజపేట భారత్ ఆవాజ్ న్యూస్ jun 19: రాజపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటుచేసి మండల పార్టీ అధ్యక్షులు నమ్మలే మహేందర్ గౌడ్ మిగతా జిల్లా నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చారు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజాపేట మండల నాయకులు జిల్లా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు










