చెన్నారెడ్డిపల్లె సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ|

0
0

తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, సర్ కార్యక్రమం గ్రామం లో ఏ విధంగా జరుగుతుంది,ఖరీఫ్ సీజన్లో ఎటువంటి పంటలు వేసేందుకు రైతులను సమాయత్వం చేస్తున్నారు,వెటర్నరీ సిబ్బంది పనితీరు వంటి అంశాలపై ఆరా తీశారు.