తెలంగాణ : ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేసుకున్నారా ….!|

0
1

ఆధార్ ఏమీలో ఆరు నెలల పాటు ఆధర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI ప్రకటించింది. ప్రస్తుతం యాప్లో దీనికోసం వినియోగదారులు 75 చెల్లించాల్సి వస్తుంది. అయితే వచ్చే నెల ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ చార్జను మాఫీ చేయనున్నట్టు UIDAI వెల్లడించింది. యాప్ ద్వారా చేసే అప్డేట్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆధార్ తో మెయిల్ లింకుపై ఉండే ఎప్పటికప్పుడు అప్డేట్ పొందవచ్చు అని పేర్కొంది.