మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.|

0
0

మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన సాయి, స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.