మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్|

0
0

మరొకరిని బలిగొన్న టిప్పర్  బైక్ ఢీ ఒకరు స్పాట్

మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్

పిల్లలను పాఠశాల వద్ద వదిలి పెట్టి వస్తున్న తరుణంలో సంఘటన…

మార్కాపురంజిల్లా పొదిలి రధంరొడ్ లోని ఆర్టిసి షెల్టర్ వద్ద టిప్పర్ ఢీ కొని చిరుకురి రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చొటుచేసుకుంది.

స్దానిక అదే రొడ్ లోని ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను వదిలి పెట్టి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చొటుచేసుకుంది.

టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్దానికులు చెపుతున్నారు.

వేగంగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం

మృతుడు స్దానిక దర్శి వెళ్ళే దారిలో కార్పెంటర్ గా పనిచేస్తు జీవనం కోన సాగిస్తున్నాడు.

సంఘటన స్దలానికి చేరుకొని పొలీసులు విచారిస్తున్నారు.