South ZoneTelangana నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షా సమావేశం| By Sadaq Sadaq - 24 June 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల పురోగతిపై చర్చించాను. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించాను.