కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు ఎకరాలు కబ్జా చేసి అదే చెరువులోని మట్టిని మూడు ఫీట్స్ ఎత్తు వరకు పోసినా కూడా ఎవ్వరు అడిగిన సమాధానం చెప్పని కబ్జా దారుడు. విచిత్రం ఏమిటి అంటే దీనికి ఎలాంటి పెర్మిషన్ లెదు. సర్వే అధికారుకులని సైతం ఆచార్యానికి గురించేసింది.
ఎలా చేసినందుకు కబ్జా దారునికి ఎంత ఎత్తు మట్టి పోశాడో అంత ఠెసెయ్యాలి లేదా కంప్లెన్ట్ చేస్తాము అని చెప్పారు. ఈ సర్వేలో గ్రామ సర్పంచ్. గుడి జనర్దన్. ఉపసర్పంచ్. కోర్వ మహిపాల్ గారు వీడీసీ ఛైర్మెన్ రాజారెడ్డి గారు ఏరిగాకేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవిన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.









