ముస్లింలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మొహరం శుభాకాంక్షలు|

0
1

అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం హజరత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన ప్రాణ త్యాగం మానవాళికి ఆదర్శం ఆయన చూపిన శాంతి మార్గంలో మనమంతా పయనిస్తూ సమాజంలో కులమతాలకు అతీతంగా సోదర భావాన్ని ఐక్యతను చాటుకున్నాం అని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు