South ZoneTelangana వర్షం అనంతరం డ్రైనేజీ పనులపై కార్పొరేటర్ ఆకస్మిక పర్యటన| By Sadaq Sadaq - 26 June 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు డివిజన్లో పర్యటించి, మైనర్ వర్క్స్ ని క్లియర్ చేయించి, మెయిన్ డ్రైనేజీ డీసీల్డ్ వర్క్ ని త్వరగా పూర్తి చేయాలని AE గారిని కోరడమైనది. దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ.డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39వ డివిజన్ కార్పొరేటర్.