ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా ,వైజ్ఞానిక ,రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










