ఎమ్మిగనూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు

0
0

ఎమ్మిగనూరు పట్టణంలోని సీపీఐ ప్రెస్ మీట్ జరిగింది. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా ,వైజ్ఞానిక ,రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయనుంది. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ నాయకులు నిర్వహించారు.