భారత్ అవార్డ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవుడు కరుణ కోసం రాజాపేట మహిళలంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వాన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు వాన దేవుడిని వేడుకుంటూ చెరువులు కుంటలు నిండాలని వానదేవుడు న బతుకమ్మ రూపంలో వేడుకుంటున్నారు










