పుంగునూరు నియోజకవర్గం:ఏతూరులో పల్స్ పోలియో కార్యక్రమం|

0
0

పుంగనూరు మండలం, ఏతూరు పంచాయతీలోఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, ఏతూరు పంచాయతీ కూటమి నాయకులు బాలాజీ, రెడ్డి, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ‘నిండు ప్రాణానికి రెండు చుక్కలు’ అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది# కొత్తూరు మురళి.