మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బైక్ ఆడ్ చేసిన బిజెపి|

0
0

మంచిర్యాల్ నగరపాలక  సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు. సోమవారం మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షులు సమావేశం జరిగింది సమావేశం ఎజెండాలో అంశాలపై చర్చించే అవకాశాలు ఇవ్వాలని బిజెపి కార్పొరేట్లు కోరగా మీరు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ 44 లీడర్ బిజెపి గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లి బయటికి వెళ్లారు..