కందూరులో మహాభారత ఉత్సవాలు: అర్జున తపస్సు ఘట్టం అద్భుతం|

0
0

అన్నమయ్యజిల్లా సోమలమండలం కందూరులో మహాభారత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం అర్జున తపస్సు ఘట్టం అద్భుతంగా ప్రదర్శించబడింది, దీనిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తిలకించారు. గత 15 సంవత్సరాలుగా ఈ మహాభారతాన్ని ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీనివాసులు అద్భుతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పగటిపూట హరికథలు, రాత్రిపూట నాటకాలు మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి# కొత్తూరు మురళి.