పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ రూ. 70 వేల లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై సోమవారం సబ్ రిజిస్ట్రార్ ను వివరణ కోరగా, ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
#కొత్తూరు మురళి.










