Home South Zone Andhra Pradesh బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ

బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ

0
2

బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ

కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న VB-G RAM G కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాలను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

అనంతరం ఉపాధి హామీ పనుల్లో కార్మికులతో కలిసి పాల్గొని, బోధనంపాడు గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

NO COMMENTS