Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. “Raktam Kosam” campaign తో district wise camps పెడుతున్నారు. 24 hours లో 300+ units blood donate చేయించారు.
Accident, surgery, thalassemia patients కి immediate donor arrange చేస్తున్నారు. College youth కి blood donation benefits గురించి చెప్తున్నారు. Rare blood groups list maintain చేసి emergency time లో help చేస్తున్నారు. Government hospitals తో coordination పెట్టుకున్నారు. Khaki వదిలినా వాళ్ల రక్తంలో సేవా గుణం అలాగే ఉంది.









