కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఆర్డీవో అజయ్ కుమార్, ఏపీడీ నిర్మలా దేవి,ఇతర అధికారులు,సిబ్బంది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరింతమందికి ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు VB-G RAM G పథకాన్ని తీసుకువచ్చాయన్నారు.గ్రామాల్లో మౌలిక వసతులు,నీటి లభ్యత కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ వివరించారు.










