నేడు ల్యాండ్ కానున్న తొలి రెండు విమానాలు ఇవే

0
1

భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు దీప ప్రజ్వలనతో కార్యక్రమాలు..

ఇండిగో, ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికులతో కేక్ కటింగ్ నిర్వహించనున్నారు. HYD నుంచి ఇండిగో విమానం ఉదయం 6.45 గంటలకు, బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 7.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. తొలి ప్రయాణికులకు ఎటికొప్పాక బొమ్మలతో స్వాగతం పలుకుతారు

#RAJESH .