మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు…
యాకయ్య భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..
వివాహేతర సంబంధం, ఆస్తి వివాదమే హత్యకు కారణం…
రూ.4 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర..
నిద్రలో ఉన్న యాకయ్యను ఇనుప రాడ్‌తో హత్య చేసిన నిందితులు…
హత్య తర్వాత బంగారు గొలుసు దోచుకుని పరార్..
సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు…
హత్యకు వాడిన ఇనుప రాడ్ స్వాధీనం…
7 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లు, బంగారు గొలుసు స్వాధీనం
కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ….










